సెల్ఫీ - బన్ను

selfie

' సెల్ఫీ ' అంటే మనఫోటో మనం తీసుకోవటం ! ఏదన్నా పర్యాటక స్థలానికెళ్ళినప్పుడు....' నాకో ఫోటో తియ్యండి ' అని అడిగే రోజులు పోయాయనే చెప్పాలి. ఇప్పుడంతా ' సెల్ఫీ ' లే తీసుకుంటున్నారు.

మనం సరదాగా తీసుకునే ఈ ' సెల్ఫీ ' లు సీరియస్ గా మారాయి. ఇటీవల ఒక యూనివర్సిటీ ' సెల్ఫీ డిగ్రీ కోర్స్ ' ని ప్రారంభించటం దీనికో ఉదాహరణ. ఈ డిగ్రీని మోడల్స్ చేస్తున్నారట. మోడల్స్ ముఖ్యంగా ఫిమేల్ మోడల్స్ చేసి వారి ఫోటో షూట్స్ వారే చేసేసుకుంటున్నారట. పాపం ' ఫోటో షూట్ ' చేసే ఫోటోగ్రాఫర్స్...!

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు