వంటిల్లు - తాలింపు పప్పు - పి . శ్రీనివాసు

Dal Tadka by P Srinivasu

చక్కగా ఉడికించుకున్న కందిపప్పు లోకి చక్కటి తాలింపు వేసుకుంటే "తాలింపు పప్పు" (దాల్ తడక) రెడీ అవుతుంది.

తాలింపు లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి మగ్గనివ్వాలి. ఆ తరవాత టమాట ముక్కలు వేసి నిమ్మరసం వేసుకోవాలి. కందిపప్పు లో ఉప్పు వేసుకుని సరిపోయిందో లేదో ముందే చూసుకోవాలి.

పప్పుని తాలింపులో వేసుకుని కొత్తిమీర చల్లి 'సర్వింగ్ బౌల్' లోకి తీసుకుంటే "తాలింపు పప్పు" రెడీ !!

మరిన్ని వ్యాసాలు

The tree woman of India
ది ట్రీ ఉమెన్ ఆఫ్ ఇండియా
- రాము కోలా. దెందుకూరు
గుల్ గుంబజ్7 .
గుల్ గుంబజ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
విక్టోరియా మెమోరియల్
విక్టోరియా మెమోరియల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మైసూర్ ప్యాలెస్ .
మైసూర్ ప్యాలెస్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు