కార్టూనిస్టులతో తుంటర్వ్యూలు - ...

1) ఇంటర్వ్యూ ఎక్కడా కనిపించట్లేదేంటి నాగ్రాజ్?

2) మరైతే ముగింపు మొదలెడదామా?

3) కార్టూన్లు పూర్తిగా వదిలేసినట్లేనా?

4) రావణాసురుడు అలెగ్జాండర్ కంటే మంచి కార్టూనిస్టెలా అయ్యాడు?

5) మీ కార్టూన్లు బాగుంటాయని అందరంటుంటే మీకేం బాధనిపించదా?

6) నవ్వుల పువ్వులు పూయించే కార్టూన్ల మొక్కలెక్కడ దొరుకుతాయి?

7) కార్టూన్లు గీయడం బ్రహ్మ విద్య అని అనుకుంటున్నారా?

8) కొనడానికి కార్టూన్లెక్కడా దొరక్కపోతే ఏం చేస్తారు?

9) గోటితో పోయే గొడవలను కార్టూన్లదాకా తెచ్చుకోవడమెందుకు?

10) బంగారు, వెండి, ఇత్తడి, రాగి, స్టీల్ వీటిలో దేంతో చేసిన కార్టూన్లు బాగా రుచిగా ఉంటాయి?

11) మీ కార్టూన్లకు మంచి ఇటుకలు వాడవచ్చు కదా?

12) వేసవిలో కార్టూన్లను సీసాల్లో బంధిస్తారా?

13) మీ కార్టూన్ల అవసరం ఏ దేశానికి ఉంది?

14) మీ కార్టూన్లు ఇంతవరకు ఎవరైనా చూసారా ?

15) ప్రపంచంలో ఎక్కడా ఏ గొడవలూ లేకుండా ఇంత ప్రశాంతంగా ఉంటే కార్టూన్లెందుకు గీయడం?

16) కార్టూన్లను ఎవరికి అంకితమిస్తే ప్రమాదం?

17) మీ కార్టూన్లు చూసి ఏమిటివని ఎవరైనా అడిగితే?

18) ఇప్పటికైనా తుంటర్వ్యూ స్టార్ట్ చెయ్యొచ్చు కదా?

 

మరిన్ని వ్యాసాలు

Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం
రాజస్తాన్ రాష్ట్రము లోని  కుంభాల్‌గఢ్‌ కోట
రాజస్తాన్ రాష్ట్రము లోని కుంభాల్‌గఢ్‌ కోట
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
వీరపాండ్య కట్టబొమ్మన.
వీరపాండ్య కట్టబొమ్మన.
- బెల్లంకొండ నాగేశ్వరరావు