ఆసలే ఎండాకాలం!!! - పి.యస్.యమ్. లక్ష్మి

బయట ప్రపంచంలోకెళ్తే ఎన్నో పరిచయాలవుతాయి. అనేక సంఘటనలు చూస్తాము. కొన్ని కలకాలం గుర్తుండేవి, కొన్ని సరదాగా నవ్వుకునేవి, కొన్ని ఆశ్చర్యంగా చూసేవి, కొన్ని బాధ కూడా పెడతాయనుకోండి.  ఆశ్చర్యకరమైన ఈ దృశ్యం 28-3-11 న శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం, ఆలంపూర్, మహబూబ్ నగర్ జిల్లాలో (5 వ శక్తి పీఠం జోగులాంబ ఆలయం పక్కనే) చూశాను. ఆ దృశ్యాలు మీకోసం…ఎలా వున్నాయ్????

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం