సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

1) పెద్దనోట్ల రద్దు, జీ ఎస్ టీ రెండూ మోదీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే...వీటిపై సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శలకు విలువిచ్చి, తక్షణమే ఉపశమన చర్యలకుపక్రమించాలి కేంద్ర ప్రభుత్వం....అంతే కానీ, నోట్లరద్దు వార్షిక సంబరాలంటూ మొదలెట్టడం ప్రజల ఆగ్రహానికి అగ్నిలో ఆజ్యం పోసినట్టే.....

2) కొన్ని చర్యలకు స్వల్పకాలిక ప్రయోజనాలుంటాయి, మరి కొన్నిటికి దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయి...అందరికీ అన్నీ వెంటనే అర్థం కావడం కుదరదు....అంతమాత్రాన జీ ఎస్ టీ, పెద్దనోట్ల రద్దును తప్పు పట్టాల్సిన పనిలేదు...సహకరించాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి....కాలక్రమాన వీటి ప్రయోజనమేమిటో అందరికీ అర్థమవుతుంది....

పై రెండింట్లో ఏది కరెక్ట్...?

మరిన్ని వ్యాసాలు

ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - golmaal
వ్యాసావధానం - గోల్ మాల్!
- రవిశంకర్ అవధానం