రుణమాఫీ కార్టూన్లు. - ..

అవసరాలకి అప్పులు తీసుకోడం, వడ్డీలు కట్టి తిప్పివ్వడం జగమెరిగిన పద్ధతి. అప్పు తీర్చక యెగ్గట్టొడం చట్ట విరుద్ధం. శిక్షార్హం. ప్రభుత్వాలూ పాలకులూ జొక్యం చేసుకుని అప్పారావులని కాపాడ్డాన్ని ప్రజలు మన్నించరు. అప్పుచ్చుకున్న వాడు మామూలు రైతయినా, పెద్ద వ్యాపార వేత్తయినా తారతమ్యం లేకుండ డబ్బులు వసూలు చెస్తేనే ఖజానాలు సురక్షితం గా వుంటాయి.  ఖజానాల్లో వుండేది ప్రజల సొమ్ము . ప్రజా సంక్షేమాలాకి పన్ను వసూళ్ళ ద్వారా కూడబెట్టిన ధనం. పాలకులు ఆ ధనానికి జవాబుదారీలు.రుణాలు మాఫీ చేసే అధికారం పాలకులకి లేదు.మన కార్టూనిస్టుల స్పందన ఇది. గోతెలుగు పాఠకులకు సమర్పణం.

మరిన్ని వ్యాసాలు

భండారు అచ్చమాంబ .
భండారు అచ్చమాంబ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఆర్తి డోగ్రా: ఆత్మవిశ్వాస శిఖరం.. ఆశయాల ఆకాశం
ఆర్తి డోగ్రా: ఆత్మవిశ్వాస శిఖరం
- రాము కోలా.దెందుకూరు
Panchatantram - talli-shandili
పంచతంత్రం - తల్లి శాండిలి
- రవిశంకర్ అవధానం
సినీ పాటల - రచయితలు.
సినీ పాటల - రచయితలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు