కవితలు - కొప్పుల ప్రసాద్

poems

ఊత కర్ర

 
ఈ వయసులో
 మనకు మనమే తోడు
పెంచి పెద్ద చేసిన
పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయే
 
జీవితం చివరి అంకంలో
చావు లేక బతుకుతున్నాం
ఉన్నది వారికి పంచి
రోడ్డున పడ్డ మనం
 
ఈ ఊతకర్ర తోనే
అంతా తిరుగుతున్నం
దేవుడా ఇలాంటి కొడుకుల
ఎందుకుఇచ్చావ్ అయ్యా మాకు
 
మమల్ని వేరు చెయ్యలే
మమ్మలిని పంచుకుంటే
ఈ వయసులో  ఉండలేము
ఒకరికి ఒకరు తోడుగా ఉంటాం
 
కొప్పుల ప్రసాద్
నంద్యాల

 

మరిన్ని వ్యాసాలు

Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు