సభకు నమస్కారం - ..

sabhaku namaskaram

గోవిందరాజు సీతా దేవి  సాహితి వేదిక అధ్యక్షురాలు  సుభద్రాదేవి  ఆద్వర్యం లో కార్టూనిస్ట్ రామ్ శేషుకు " గోవిందరాజు సీతా దేవి "పురస్కారం అందజేశారు. చిత్రంలో  గోవిందరాజు సీతా దేవి  సాహితి వేదిక అధ్యక్షురాలు  సుభద్రాదేవి ,శ్రీమతి వినయ,ప్రముఖ కవి శ్రీ ఈతకోట సుబ్బారావు ,కార్టూనిస్టులు శ్రీ రామ్ ప్రసాద్,శ్రీ బి,వి.ఎస్  ప్రసాద్ గార్లు వున్నారు. 

రాజాధిరాజ, చిటపటలు కార్టూన్ ఫీచర్ల ద్వారా గోతెలుగు పాఠకులకు చేరువైన రాం శేషుగారికి గోతెలుగు శుభాభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి పురస్కారాలు వారు మరెన్నో అందుకోవాలనీ, మరెన్నో చక్కటి కార్టూన్లు వారి కుంచె నుంచి జాలువారి పాఠకులను అలరిస్తూనే ఉండాలనీ కోరుకుంటోంది.

మరిన్ని వ్యాసాలు

The tree woman of India
ది ట్రీ ఉమెన్ ఆఫ్ ఇండియా
- రాము కోలా. దెందుకూరు
గుల్ గుంబజ్7 .
గుల్ గుంబజ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
విక్టోరియా మెమోరియల్
విక్టోరియా మెమోరియల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మైసూర్ ప్యాలెస్ .
మైసూర్ ప్యాలెస్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Digital Welness
డిజిటల్ వెల్నెస్
- సి.హెచ్.ప్రతాప్