అడిగేది మీరే ఆన్సరిచ్చేది మీరే.. - కొత్తపల్లి ఉదయబాబు

 

1.   ఏటికేడాది పనిచేసే కర్మాగారాలు?
జ. భావిభారత పౌరుల్ని తయారుచేసే కార్పొరేట్ కళాశాలలు.

2.   ''కలయిక'' కామెంట్ ప్లీజ్.
జ.  అంతా అయిపోయాకా 'ఇంతేనా'అనిపించేది.

3. తలకు రంగు ఎందుకు?
జ.'' అసలు రంగు '' బయటపడకుండా ఉండేందుకు.

4.బస్సు స్టాండ్ లో ఒంటరిగా నిలబడ్డ ఆడదాన్ని మగవాడు ఎలా అర్ధం చేసుకుంటాడు?
జ..మిస్ - అండర్ స్టాండ్

5. ఆడవారు సిగ వేసుకునేదేప్పుడు?
జ. కొత్త జాకెట్ బ్యాక్ డిజైన్ అందరూ చూడాలనుకున్నప్పుడు.

 

 

..

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం