అడిగేది మీరే ఆన్సరిచ్చేది మీరే.. - దేవగుప్తం శ్రీనివాస చక్రవర్తి

 

1. సగటు మనిషి" కామెంట్ ప్లీజ్.

సగం జీవితాన్ని మాత్రమే అనుభవించేవాడు.

****


2. ఒక్కో మెట్టు ఎక్కి 'పైకీ ఎలా వస్తారు?
'లిఫ్ట్' పనిచేయనప్పుడు.

****

 

3. పిల్లలకు వచ్చే పెయిన్

"బ్యాగ్ పెయిన్"

****

4. ముహూర్తం పెట్టలేనివి?

జనన మరణాలు

****

 

5. రోగ్యం బాగున్నప్పటికీ మందు వాడేది?

మందుబాబులు

మరిన్ని వ్యాసాలు

The tree woman of India
ది ట్రీ ఉమెన్ ఆఫ్ ఇండియా
- రాము కోలా. దెందుకూరు
గుల్ గుంబజ్7 .
గుల్ గుంబజ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
విక్టోరియా మెమోరియల్
విక్టోరియా మెమోరియల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మైసూర్ ప్యాలెస్ .
మైసూర్ ప్యాలెస్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Digital Welness
డిజిటల్ వెల్నెస్
- సి.హెచ్.ప్రతాప్