అడిగేది మీరే ఆన్సరిచ్చేది మీరే.. - -పి వి సుబ్బారాయుడు

 

ప్ర: ఆలుమగలు పాలు నీళ్లయితే, మరి విడాకుల లాయరు?

జ: వేరుచేసే హంస!

***

ప్ర: సినిమా నేపథ్యంలో పనిచేసేవాళ్లు?

జ: హీరోకి పేరు తేవడానికి తెగ తాప్రయపడేవాళ్లు!

***

ప్ర: రాజకీయాలు?

జ: ఐదేళ్లకోసారి సామరస్యం! ఐదేళ్లూ కర్కశత్వం.

***

ప్ర: మనిషి ఇరుక్కుపోయేదెప్పుడు?

జ:  'మనీ', 'షీ' ల మధ్య చిక్కినప్పుడు.

***

ప్ర: ఎప్పుడూ కారాలు మిరియాలూ నూరుతుంటే?

జ: చెఫ్!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం