రాజు గారి మటన్ కూర - పి.శ్రీనివాసు

Raju Gari Mutton Kura

కావలిసిన పదార్ధాలు: మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద, దల్చినచెక్క, లవంగాలు, య్లకులు, కారం, ఉప్పు, పసుపు, కాజు

తయారుచేసేవిధానం: ముందుగా బాణాలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పాచిమిర్చి వేసి వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మటన్ ను కూడా వేసి కలిపి 10 నిముషాలు మూతపెట్టాలి. తరువ కొంచెం మగ్గిన తరువాత కారం, ఉప్పు,పసుపు  వేసి కలిపి కొద్దిగా నీరు పోయాలి. మళ్ళీ అది ఉడికేంతవరకు మూతవుంచాలి. చివరగా కాజు, మసాల దినుసుల పేస్టును వేసి కలపాలి. అంతేనండీ .ఘుమఘుమలాడే రాజు గారి మటన్ కూర రెడీ.

మరిన్ని వ్యాసాలు

Panchatantram - Koti - Moddu
కోతి మరియు మొద్దు చీలిక
- రవిశంకర్ అవధానం
Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు