ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ - పి.శ్రీనివాసు

Prawns Fried Rice!

కావలిసిన పదార్ధాలు:  ప్రాన్స్ ( ఉడకబెట్టినవి),  ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్,  బీన్స్, క్యాప్సికం, అజినమోటో, సోయాసాస్, వెనిగర్, ఉప్పు, బియ్యం ( ఉడకబెట్టినవి),

తయారుచేసే విధానం:  ముందుగా బాణలిలో నూనె పోసి తరిగిన కూరగాయముక్కలన్నీ వేయాలి. అవి బాగా వేగిన తరువాత ఉడకబెట్టిన ప్రాన్స్ ను వేసి కలపాలి. ముందుగానే రైస్ తయారుచేసుకోవాలి . తరువాత ఉప్పు , అజినమోటో వేసి కలపాలి. తరువాత వండిన  రైస్ ని  కూడా వేసి బాగా కలపాలి. చివరగా వెనిగర్, సోయాసాస్ వేసి కలపాలి. అంతే నండీ ఘుమఘుమలాడే ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ..  

మరిన్ని వ్యాసాలు

నాటి ప్రాంతాలకు  నేటి పేర్లు.
నాటి ప్రాంతాలకు నేటి పేర్లు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
జంతర్ మంతర్ .
జంతర్ మంతర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Goa kaadu .. Gokarne
గోవా కాదు… గోకర్ణే!
- తటవర్తి భద్రిరాజు
ఫతేపూర్ సిక్రి.
ఫతేపూర్ సిక్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Taj Mahal - Wonders of the world
తాజ్ మహల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు