అన్నీ ఫ్రిజ్ లోనే! - బన్ను

friz

ఈ మధ్య అందరూ పెద్ద ఫ్రిజ్ లు కొనుక్కుని, అన్నీ అందులో పెట్టేస్తున్నారు. పప్పు, బెల్లం కూడా! ఎందుకంటే పురుగు పట్టదు.. చీమలు పట్టవంటారు. ఫ్రిజ్ ఖాళీ వుంటే పెట్టుకోవచ్చు కానీ.. కొన్ని పదార్ధాలు పెట్టుకోకూడదు. అందులో ముఖ్యంగా.. అరటిపళ్ళు, ఉల్లిపాయలు ఎందుకంటారా? అరటి తొక్క లోంచి మంచుకు ఫంగస్ వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అలాగే ఉల్లితొక్క కూడా! ఉల్లితొక్క ఒలిచి పెట్టుకుంటామని కొందరి వాదన! చూడాలి మరి.. ఇలా అయితే స్టోర్ రూం బదులు స్టోర్ ఫ్రిజ్ కొచ్చే ప్రమాదం వుంది. ఇప్పటికే డబుల్ డోర్ ల హవా నడుస్తోంది. ఫ్యూచర్ లో   ఏమవుతుందో చూడాలి.!

మరిన్ని వ్యాసాలు

Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
గళ సంగమం1.
గళ సంగమం1.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
తిమ్మరుసు.
తిమ్మరుసు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు