ఆత్మహత్య కి వ్యాక్సిన్ ! - బన్ను

ఆత్మహత్య కి వ్యాక్సిన్ !

ఆత్మహత్య కి వ్యాక్సిన్ !


ఆత్మహత్య కి కారణం డిప్రెషన్. డిప్రెషన్ లోకి మనషి ఎందుకెళ్తాడు ? దానికి  ప్రధాన కారణాలు...


1. డబ్బు  - డబ్బులేక అప్పుల పాలై...
2. పరువు  - పరువు పోయి తలెత్తుకు తిరగలేక...
3. ప్రేమ - ప్రేమించిన వ్యక్తి దూరమై బ్రతకలేక....
4. జబ్బు - కేన్సర్, ఎయిడ్స్ వంటి జబ్బులతో జీవించలేక...
5. పరీక్ష - ఫెయిలై సమాజంలో తిరగలేక...


ఐతే వీటిని ఎదుర్కొని, సమాజం లో ఎలా తిరగాలి? ఆత్మహత్యకి వ్యాక్సిన్? ఉంది ! అదే కాన్ఫిడెన్స్ పెంచుకోవటం. తనపై స్వార్థం పెంచుకోవాలి. నా బ్రతుకు నాదే... వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదునుకునేవాడు డిప్రెషన్ లోకి వెళ్ళడు. ఆత్మహత్య చేసుకోడు. ఆత్మ విశ్వాశమే......, ఆత్మహత్యకు  వ్యాక్సిన్ !

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం