జీవితానికి ఒక లెక్కుంది - కురుగంటి శ్రీరామచంద్రమూర్తి

జీవితానికి ఒక లెక్కుంది

                                      జీవితానికిఒకలెక్కుంది

 

 మనజననంతొమ్మిదిమాసాలునిండినతర్వాత

 

అన్నప్రాసనఆరుమాసాలఅనంతరం

 

అక్షరాభ్యాసంమూడుసంవత్సరాలుదాటాక

 

బడికిపంపేదిఐదుసంవత్సరములువచ్చాక

 

పదహారుసంవత్సరములువెళ్ళాకయవ్వనంలోఅడుగు

 

పాతికసంవత్సరాలపిదపవివాహప్రాప్తి

 

సంసారం,సంతానం,సంపాదనతక్కినసమయంలో

 

పిల్లలేఆస్తులనికూడికమొదలగుతుంది

 

పెరిగేకోరికలేగుణింతాలుగామారతాయి

 

బంధువులుచేరిభాగహారములతోసరిచేస్తారు

 

భార్యఒక్కతేమనకుశేషముగామిగులుతుంది.

 

వయస్సుమీదపడితేఅన్నీతీసివేతలే

 

వృద్ధాప్యములోపిల్లలకే  అప్పులుగాతేలుతారు

 

పుణ్యాలుచేసుకుంటేమనఖాతాలోజమవుంటుంది

 

పాపాలుపోగైతేఖాతాలోఖర్చువ్రాసివుంటుంది

 

చివరికివిధాతేలెక్కపూర్తిచేస్తాడు

 

విశ్వానికేలెక్కలమాష్టారుమరిపైవాడేగా

 

 

 

కురుగంటిశ్రీరామచంద్రమూర్తి

గుంటూరు

Cell 9848112508