ఠక్కున చెప్పండి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

ఠక్కున చెప్పండి.

ఠక్కున చెప్పండి.

పురాణప్రశ్నలు

 1). పురూరవుని రాజధాని పేరేమిటి?

2). యయాతి తన దివ్యరధం ఎవరివద్ద పొందాడు?

3).అంబరీషుడు ఎవరి కుమారుడు?

4). శివుని అనుచరులను ఏమంటారు?

5).యముని నివాసంపేరేమిటి?

6).అష్టదిక్పాలకుల పట్టణాల పేర్లేమిటి?

7).శ్రీరాముడులేని అయోధ్యలో భరతుడు ఎక్కడ నివసించాడు?

8).శ్రీకృష్ణునికి,బలరామునికి నామకరణం చేసినది ఎవరు?

9).ప్రలంభాసురుని ఎవరు వధించారు?

10).కంసుని భార్యల పేర్లేమిటి?

11).కాలయవ్వనుని భస్మంచేసింది ఎవరు?

12).నరకాసురుని రాజధాని పేరేమిటి?

13).శ్రీకృష్ణునిభార్య నాగగ్నజితి ఏదేశ రాజకుమార్తే?

14).నికుంభుని తండ్రి పేరేమిటి?

15).పరశురామునితండ్రిపేరేమిటి?

 

సమాధానాలు.:

1)ప్రతిష్టానపురం.

2)శుక్రుడు.

3)త్రిశంకుడు.

4)గణాలు.

5)వైవస్వతి.

6)అమరావతి-తేజోవతి-సంయమిని-కృష్ణాంగన-శ్రధావతి-గంధావతి-అలక-యశోదావతి.

7)నందిగ్రాంలో.

8)గర్గుముని.

9)బలరాముడు.

10)ఆస్తి,ప్రాస్తి.

11)ముచికుందుడు.

12)ప్రాగ్జోతిషపురం.

13)కోసలదేశం.

14)కుంభకర్ణుడు.

15)శక్తి.(వసిష్టుకుమారుడు)