Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Babulu Baboy Babulu

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫోటోలో ఉన్న చిన్నారి మీకు సుపరిచితురాలే. ఈ మధ్యనే ఓ కామెడీ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే నటనలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరిన్ని మంచి చిత్రాలు చేసి హీరోయిన్‌గా తన కెరీర్‌ని ఉన్నతంగా బిల్డప్‌ చేసుకోవాలనుకుంటోంది. భాషతో సంబంధం లేదట ఈ అప్‌కమింగ్‌ హీరోయిన్‌కి. తెలుగు, తమిళ, కన్నడ.. ఏ భాషలో మంచి అవకాశమొచ్చినా నటించేందుకు సిద్ధమంటోంది. గ్లామర్‌లోనూ మొహమాటాలు అస్సల్లేవు. ఈ ముద్దుగుమ్మతో పరిచయం ఉన్నప్పటికీ, ఆమె చిన్నప్పటి ఫోటో అయిన ఈ ఫోటోని చూసి గుర్తు పట్టడం కాస్త కష్టమే. అయినా ట్రై చేయండి. లేదంటే, పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో తెలుసుకోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
Is this time sensational