తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌డమ్‌కి కొత్త అర్థం చెప్పిన 'బాస్' చిన్నప్పటి ఫొటో ఇది. స్వయంకృషితో ఏదైనా సాధ్యమని చాటి చెప్పిన 'స్టార్' అతడు. తన డాన్సులతో, నటనతో, మేనరిజమ్స్‌తో ప్రేక్షకాభిమానుల్ని ఉర్రూతలూగించాడాయన. వచ్చేస్తున్నాడు మళ్ళీ తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి. అతనెవరో ఇంకా గుర్తుపట్టలేదా? అయితే ఆలస్యం ఏమాత్రం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|