నాజూగ్గా కనిపిస్తూ ఎక్స్‌పోజింగ్‌తో కట్టి పాడేసే అందం ఆమెది. అల్లరి నరేష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కొన్ని వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. అరా కొరా అవకాశాలు దక్కినప్పటికీ, అంతగా గుర్తింపు రాలేదు ఈ ముద్దుగుమ్మకి. తెలుగుతో పాటు మలయాళ, హిందీ, కన్నడలోనూ కొన్ని చిత్రాల్లో నటించింది కానీ అక్కడ కూడా ఆశించినంత గుర్తింపు దక్కలేదు. వయసొచ్చాక స్లిమ్‌గా తయారయ్యింది కానీ, చిన్నప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండేది. కావాలంటే ఈ ఫోటో చూడండి. ఎంత ముద్దుగా ఉందో కదా. అసలింతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా? అయితే ఈ ఫోటోపై క్లిక్ చేయండి. ఈ క్యూటీ ఎవరో తెలుసుకోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|