Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
my hindi song for mental madilo

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

అరే భలే క్యూట్‌గా ఉందే ఈ క్యూటీ. చీరలో తనని తాను అద్దంలో చూసుకుంటూ భలే మురిసిపోతోంది కదా. ఈ క్యూటీ ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓ మోస్తరు పేరు తెచ్చుకున్న హీరోయిన్‌. తెలుగులో అక్కినేని కాంపౌండ్‌ నుండి వచ్చిన హీరోతో నటించింది. అలాగే నందమూరి ఫ్యామిలీ హీరోతోనూ జత కట్టింది. ఓ హారర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన మూవీలో నటించి, విజయం అందుకుంది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్‌ రాబోతోంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తొచ్చిందా? లేదంటే ఇంకో హింట్‌..

ఈ బ్యూటీ నటించిన ఆ హారర్‌ జోనర్‌లో ఇప్పటికే మూడు సీక్వెల్స్‌ వచ్చి హిట్‌ అయ్యాయి. నాలుగో సీక్వెల్‌లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంత చెప్పినా ఈ ముద్దుగుమ్మ ఎవరో ఇంకా తెలీడం లేదా? అయితే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. చిన్నప్పుడే చీరలో వయ్యారాలు పోతోన్న ఈ క్యూటీ ఇప్పుడు పెరిగి పెద్దదై ఇంకెంత వయ్యారంగా తయారయ్యిందో తెలుసుకోండి! 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు