రొటీన్‌కి భిన్నంగా ఈసారి డబుల్ ధమాకా. ఈ పిక్‌లో ఉన్న ఇద్దరు చిన్నారి పాపల్ని చూస్తున్నారుగా. ఇప్పుడు హీరోయిన్స్‌గా కొనసాగుతున్న ఇద్దరు ముద్దుగుమ్మల చిన్నప్పటి ఫోటోలివి. గుర్తు పట్టగలరేమో చూడండి. ఇద్దరూ సినీ బ్యాక్‌గ్రౌండ్ నుండే వచ్చారు. వీరిలో ఒకరు తెలుగులో అగ్ర హీరో కుటుంబానికి చెందిన యంగ్‌హీరోతో తెరంగేట్రం చేయగా, మరొకరు ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా చెలామణీ అవుతున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ ముద్దుగుమ్మ బిజీయెస్ట్ హీరోయిన్. గుర్తు పట్టేశారా.? లేదంటే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్ చేయండి. హీరోయిన్స్‌గా మారిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|