కావలిసినపదార్ధాలు: బోన్ లెస్ చికెన్, మసాలదినుసులు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పూదీన, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఉప్పు
తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి మసాలా దినుసులు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లిముద్ద, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పొదీన, కరివేపాకు వేసి కలిపి, బోన్ లెస్ చికెన్ ముక్కలను వేసుకోవాలి. తరువాత పసుపు, కారం , ఉప్పు వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. అంతేనండీ ఘుమఘుమలాడే బోన్లెస్ చికెన్ ఇగురు రెడీ..
|