అలనాటి నటి రాగిణి . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

అలనాటి నటి రాగిణి .
అలనాటి నటీమణి రాగిణి.
రాగిణి భారతీయ సినిమానటి, నర్తకి. ఈమె ట్రావన్‌కోర్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిలలో చివరి సోదరీమణి.
సంస్థానంలో తిరువనంతపురంలో గోపాలపిళ్లె, సరస్వతి అమ్మలకు జన్మించింది. ఈమె తెలుగు, మలయాళం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. అనేక నాటకాలలో కూడా నటించింది. ఈమె అక్కలులలిత, పద్మినిలు కూడా నర్తకులుగా, సినీనటులుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె మాధవన్ థంపిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు లక్ష్మి, ప్రియ అనే కుమార్తెలు కలిగారు. ఈమె భర్త ఈమెను వదిలి 1974లో అమెరికా వెళ్ళాడు. కానీ ఈమె కేన్సర్‌ బారిన పడ్డ తరువాత తిరిగి వచ్చాడు. ఈమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ 1976లో మృతిచిందింది.
లలిత నటించిన తెలుగు చలనచిత్రాల పాక్షిక జాబితా:
విడుదలైన సంవత్సరం సినిమా పేరు ఇతర నటులు దర్శకుడు
1952 సింగారి
టి.ఆర్.రామచంద్రన్, లలిత, పద్మిని
 
1955 అంతా ఇంతే
శివాజీ గణేశన్, లలిత, పద్మిని
ఆర్.ఎం.కృష్ణస్వామి
1955 విజయగౌరి
ఎన్.టి.రామారావు, లలిత, పద్మిని
డి.యోగానంద్
 
1957 వరుడు కావాలి
జగ్గయ్య, పి.భానుమతి,అమర్‌నాథ్
పి.ఎస్.రామకృష్ణారావు
 
1958 పులి చేసిన పెళ్లి
సత్యం, ముత్తయ్య పి.భాస్కరన్
1961 స్త్రీ జీవితం
శివాజీ గణేశన్,పద్మిని పి.భాస్కరన్
1963 రాణీ సంయుక్త
ఎం.జి.రామచంద్రన్, పద్మిని
డి.యోగానంద్
 
1965 చలాకీ పిల్ల
శ్రీరాం, టి.ఆర్.రామచంద్రన్, తంగవేలు కె. సోము
1969 రాజ్యకాంక్ష
జెమినీ గణేశన్, పద్మిని
జి.విశ్వనాథం
 
1974 కోటివిద్యలు కూటికొరకే
నగేష్, లక్ష్మి
కె.బాలచందర్
 

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు