కాకూలు - సాయిరాం ఆకుండి

ఇదివరకులా కాదు
ఓట్లూ సీట్లూ అనుకుంటే
ఊడ్చి అవతల పారేస్తారు .....

నోటుకో ఓటు అని తలిస్తే ..
నిల్చోబెట్టి పాతరేస్తారు!!


కన్నీళ్ళ కచేరి
నీటికోసం యుద్దాలు వచ్చే ..
రోజులు ముందర వున్నాయి !

కూటి కోసం కష్టాలు తెచ్చే ...
బాదర బందీ సన్నాయి !!

కులో 'తుంగ ' చోళ
చట్టాల లోని లొసుగులు ...
లెక్కలేనన్ని మతలబులు !

అతిక్రమణలకే నిబంధనలు ...
తుంగలో తొక్కే వెసులుబాటులు !!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం