ఏ రాగమో ! - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

ఏ రాగమో !

శీర్షిక: ఏ రాగమో !

కేదార గౌళ /దేశ్ - సింధు భైరవి - హిందోళం .

తెలుగు సినిమా పాటలలో ఈరాగాలతో చేసిన కొన్నిపాటలు తెలుసుకుందాం.

' ఆడబ్రతుకే ' సుమంగళి ( 1940 ) ' చిలకన్న చిలకవే ' జయంమనదే (4/5/1956) ' వగలాడి వయ్యారం ' (1960)

( దేశ్ ) 'అలిగిన వేళనే ' గుండమమ్మ కథ (7/6/1962) ' కలువలరాజా ' జయంమనదే (4/5/1956 ) ' మురళీధరా '' భలే రామడు (6/4/1956) ' వేణుగాన లోలుని ' రెండుకుటుంబాలకథ (1970) ' భలే తాత మన బాపూజి ' దొంగరాముడు (1955) ' పూజలుసేయ ' నోమము (1974) ' ఓహోచెలి ' జగదేక వీరునికథ (9/8/1961) ' తిరుమల తిరుపతి ' మహమంత్రి తిమ్మరుసు (26/7/1962) ' మోముజూడ వేడుక ' భక్తశబరి (1960) 'ఎంతదూరమూ ' ఏకవీర (4/12/1969) ' అన్నిమంచి శకునములే ' శ్రీకృష్ణార్జున యుధ్ధం (9/1/1963) ' వీణా పాడవే రాగమయి ' సీతారామ కల్యాణం (6/1/1961)

సింధు భైరవి .

' ముద్దబంతి పువ్వులో ' మూగమనసులు (1964) ' మెల్లగవీచే చల్లగాలికి ' గుండమ్మకథ (7/6/1962) ' చేసేది ఏమిటో చేసేయి సూటిగా ' తెనాలి రామకృష్ణ (12/1/1956) ' కాదు సుమా కల కాదు సుమా ' కీలు గుర్రం (1949) ' గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన ' సప్తపది (1981) ' ఏమని పాడెదనో ఈవేళ ' భార్యా భర్తలు (31/3/1961) ' సంసారం సంసారం ' సంసారం (29/12/1950) ' జగములా దయనేలే జనని ' తెనాలి రామకృష్ణ (12/1/1956) ' తెలియగలేరే నీలీలలు ' చెంచులక్ష్మి (9/4/1958) ' ఏటిలోని కెరటాలు ' ఉయ్యాల జంపాల (1965) ' నందుని చరితము వినుమా ' జయభేరి (1959) ' ఏమిటో ఈమాయ ' మిస్సమ్మ ' (1955) ' వాడిన పూలే ' మాంగళ్యబలం (7/1/1959) ' ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము ' ఎం.ఎల్ .ఏ . (1957)' నడిరేయి ఏఝూములో ' - ' ఇంతేరా ఈజీవితం ' రంగులరాట్నం (1967) ' జయంబు నిశ్చయంబురా ' శెభాష్ రాముడు (4/9/1959) ' చాలదా ఈపూజ దేవి ' శ్రీకృష్ణార్జునయుద్దం (9/1/1963) ' భలే భలే అందాలు సృష్టించావు ' భక్త తుకారాం ' (5/7/1973)

హిందోళం / మాల్కోన్స్ .

' కలనైనా నీ తలపే ' శాంతినివాసం (14/1/1960) ' శ్రీకర కరుణాలవాల ' బొబ్బిలి యుధ్ధం (4/12/1964) ' పిలువకురా ' సువర్ణ సుందరి (1957) ' మనసే అందాల ' మంచి కుటుంబం (1968)' నేనే రాధనోయి ' అంతామన మంచికే (1972) ' మామి చిగురు తినగానే ' సీతామహలక్ష్మి '(1970)

' రాజశేఖరా ' అనార్కలి (28/4/1955) .

సేకరణ : డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .

సౌజన్యం : డా. కోదాటి సాంబయ్యగారు.