అడగడం నావంతు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

అడగడం నావంతు.

అడగడం నావంతు - చెప్పడం మీవంతు .
బాలలు ఈదిగువ కుండలీకంలోని అక్షరాలను క్రమబధ్ధం చేస్తె కొందరి కౌరవుల పేర్లు మీకు తెలుస్తాయి..
*భూమి(దు)న్ను.
దీనిమ(ర్మ)మేమి.
హ(ర్ష)వర్ధనుడు.
గ(ణు)పులో.
గ(డు)వులో.

* (దు) (ర్వి)నియోగం.
(గా)నుగదగ్గర.
ఆ(హు)తు(డు).

*(దు)బా(రా).
ఎంత(ధ)నం.
చో(రు)(డు)

*సు(దీ)(ర్ఘ)కాలం.
(రో)తపుడుతుంది.
జ(ము(డు)కాకి.

*(దు)(ర్వి)నియోగం.
వి(మో)(చ)నం.
భా(ను) (డు).

*(దు)క్కిదున్ను.
శ(ర్మ)కా(దు) వర్మ.
వేను(డు).

*(దు)(ర్ధి)నము.
మహ(ర్షు)లు.
చెప్పినా విన(డు).

*(దీ)(ర్ఘ)కాలం.
నేల(బా)విలోన
మాతామ(హు)(డు).

*(దు)రాశ.
ఆ(ర్ము)గం.
న(ఖు)(డు).

*(దు)రాశ.
ఆమే(శ్యా)మల.
(స)మరమే.
ఊఅ(ను).
బలేరాము(డు ).

డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.