తేలిక భాషలో భగవద్గీత - .

Bhagavadgeeta in simple language

తేలిక భాషలో మల్లాది వెంకట కృష్ణ మూర్తి అందించిన భగవద్గీత 

హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటైన భగవద్గీతలో  శ్రీ కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము, జీవిత పాఠాలు దాగి ఉన్నాయి . చావు పుట్టుకల  దగ్గర నుంచి జీవిత యుద్ధం వరకు ప్రతిదీ భగవద్గీతలో ఇమిడి ఉంది. స్వామి  వివేకానంద నుంచి మహాత్మా గాంధీ వరకు – ప్రపంచంలో గొప్ప నాయకు లు, తత్వవేత్తలు గీతను జీవిత శక్తిగా స్వీకరించారు.

అయితే ఈ అద్భుత  జ్ఞానం ఇప్పటి తరానికి అందడం లేదు. అందుకు కారణం తేలిక భాషలో లేకపోవటమే. అందుకోసం ప్రముఖ తెలుగు రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి  గారు సులభంగా నేటి తరం సైతం చదివి,అర్థం చేసుకునేందుకు వీలైన  పదాలు,అర్థాలు   మార్చి తేలిక భాషలో రాసారు.

2015లో వెలువడిన “తేలిక భాషలో భగవద్గీత” పుస్తకం ఇప్పటికే చాలా మందిని అలరించింది. ఇప్పుడు మళ్లీ రీ ప్రింట్ అయింది. మరింత మందికి ఈ పుస్తకం చేరువ కావాలనే సదుద్దేశ్యంతో ధర కూడా బాగా తగ్గించి  అందించడం జరుగుతుంది.

పుస్తక ధర: రూ.250.. కానీ ఇప్పుడు – కేవలం రూ.100 కి మాత్రమే!
ఈ అవకాశం NRIలు శ్రీ శ్రీమతి షాలిని శ్రీ శ్రీనివాస్ (FIRSCO, USA) సహకారం తో లభిస్తోంది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి  సందేశం (ఆడియో మెసేజ్ ద్వారా )
ఇది ఒక ఫన్ ఫాక్ట్. ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడి దగ్గర సగటున కనీసం రెండు బైబిల్ లు ఉంటాయి. కానీ 10 మంది హిందువుల లో కేవలం ఆరుగురు వద్దనే భగవద్గీత ఉంది.

అందుకే ప్రతి హిందువు చేతిలో ఒక భగవద్గీత ఉండాలి. పెళ్లిళ్ళు  , శుభకార్యాలు, హౌస్ వార్మింగ్, కిట్టీ పార్టీస్ –కార్పోరేట్ గిఫ్ట్స్ , ఉద్యోగస్తులకు   బోనస్ .. ఇలాంటి సందర్భాల్లో  గిఫ్ట్ గా చవక ధర లో వచ్చే ఈ భగవద్గీత ని కానుక గా ఇవ్వడం ద్వారా మీరు ప్రతి హిందువు చేతిలో భగవద్గీత ను అందించే యజ్ఞం లో భాగస్వాములు అవుతారు "

భగవద్గీతని బహుమతిగా ఇవ్వడం అంటే కేవలం కానుక మాత్రమే కాదు ... మీరు ధర్మాన్ని పెంచుతున్నట్లు, జ్ఞానాన్ని పెంచుతున్నట్లు  , కృష్ణుణి  కృపను పెంచుతున్నట్లు  . ఈ పుస్తకాన్ని కొనడానికి www.hinduvu.com ని చూడండి . లేదా 9885 110110 కి కాల్ చేయండి లేదా [email protected] కి ఇమెయిల్ చేయండి .

పబ్లిషర్స్:
సత్య నరేశ్
www.hinduvu.com (Mob : 9885 110110 )

మరిన్ని వ్యాసాలు

Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం
రాజస్తాన్ రాష్ట్రము లోని  కుంభాల్‌గఢ్‌ కోట
రాజస్తాన్ రాష్ట్రము లోని కుంభాల్‌గఢ్‌ కోట
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
వీరపాండ్య కట్టబొమ్మన.
వీరపాండ్య కట్టబొమ్మన.
- బెల్లంకొండ నాగేశ్వరరావు