కాకూలు - సాయిరాం ఆకుండి

చేతిలో సెల్ వేసి చెప్పు బావా!
అరచేతిలో అందివచ్చిన సర్వస్వం..
సెల్ ఫోనులో చేతికందెను సమస్తం!

సాంకేతికతలేని మనుగడ అసాధ్యం..
విద్రోహులచేతిలో ఇది ఒక అణ్వాస్త్రం!!
 

స్వయంభూబకాసుర్
అవినీతి అణువణువునా..
అక్రమాలు అడుగడుగునా!

ఉద్యమాలు ఎన్ని చేసినా..
నైతికతకు విలువ పెరిగేనా!?
 

డుబుక్కు జరజర..
పెరిగే ధరలతో ఇంధనం భగభగ..
పతనం దిశగా పరిశ్రమల విలవిల!

ఆర్ధిక స్థితి కుంగిపోతూ జరజర..
బతుకు భారమై బడుగుల వలవల!!

మరిన్ని వ్యాసాలు

పింగళి లక్ష్మికాంతం కవి.
పింగళి లక్ష్మికాంతం కవి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బి.వి.నరసింహారావు.
బి.వి.నరసింహారావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kutumbame Jeevanadharam
కుటుంబమే జీవనాధారం
- సి.హెచ్.ప్రతాప్
Pempakam lo premarahityam
పెంపకంలో ప్రేమరాహిత్యం
- సి.హెచ్.ప్రతాప్