కాకూలు - సాయిరాం ఆకుండి

అన్నదమ్ముల అనుబంధం
పాలక ప్రతిపక్షాల్లో తీరికలేదెవరికీ..
ప్రజాసమస్యల్ని వదిలేస్తారు గాలికి!

ప్రజాస్వామ్యంలో ఇదే తీరా ఎన్నటికీ?
ఓటును విస్మరిస్తే విముక్తిలేదేనాటికీ!!

 

స్వయంకృతం
అవినీతిని ఎక్కిస్తారు అందలం..
నిజాయితీని మెచ్చుకోరు ఈ జనం!

అస్తవ్యస్త పరిస్థితిలో అందరం..
ధనస్వామ్య వ్యవస్థలో బందీలం!!

 


ఊబకాయకష్టం
జీవనశైలితో వచ్చే చిక్కులు..
స్థూలకాయంతో తప్పని తిప్పలు!

జంక్ ఫుడ్ తో తెచ్చుకున్న కష్టాలు..
ఎంత చెప్తే ఏం లాభం పరిగెత్తడాలు!!

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్