కాకూలు - సాయిరాం ఆకుండి

వేట(టు)గాళ్ళు
ఓట్లూ సీట్ల వేట కోసం..
ప్రజల్ని ఏమార్చే ఫీట్లు!

రాజకీయ అవసరాల కోసం..
ప్రజాస్వామ్య వ్యవస్థకి తూట్లు!!


సా........గతీత
వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యేలా..
బ్లాక్ మెయిల్ రాజకీయాలు!

సమస్యలన్నీ జటిలమయ్యేలా..
సాగతీతల వ్యవహారాలు!

 


ఇదో వ్యాపారం
విచ్చలవిడిగా డబ్బూ మద్యం..
ఖర్చుకు వెనుకాడితే ఓటమి తధ్యం!

ఏ పార్టీ చరిత్ర చూసిన ఇదే సత్యం..
ఎన్నికల్లో ఇది బహిరంగ రహస్యం!!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం