సాహిత్యం - బన్ను

sahithyam

చాలామంది పూర్తిగా చదవకుండా విమర్శలు చేస్తుంటారు. ఒక కథ గానీ, వ్యాసం గానీ వ్రాయటానికి చాలా ఓర్పు, ఆలోచన, రీసర్చ్ అవసరం. సాహితీ ప్రియులమని చెప్పుకుంటూ ప్రక్కవారి రచనలకు పిచ్చి విమర్శలు చేయటం సంస్కారం కాదని నా ఉద్దేశ్యం.

విమర్శించే ముందు విశ్లేషించండి! మీ అభిప్రాయాలను పత్రికలకు తెలియజేయండి. ఫలానా రచనలు వేయమని సూచనలివ్వండి. పాఠకుల సూచనలు, సలహాలే పత్రికల విలువలు మార్చగలవు. మీతోటి రచయితలకు వీలైతే సూచనలివ్వండి. కానీ వెటకారమైన కామెంట్ చేసి మీ విలువ పోగొట్టుకోకండి. సరస్వతీ పుత్రులైన మీరు మంచి మనసుతో అర్ధం చేసుకోగలరని ఆశిస్తాను.

మరిన్ని వ్యాసాలు

పింగళి లక్ష్మికాంతం కవి.
పింగళి లక్ష్మికాంతం కవి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బి.వి.నరసింహారావు.
బి.వి.నరసింహారావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kutumbame Jeevanadharam
కుటుంబమే జీవనాధారం
- సి.హెచ్.ప్రతాప్
Pempakam lo premarahityam
పెంపకంలో ప్రేమరాహిత్యం
- సి.హెచ్.ప్రతాప్