కాకూలు - ఆకుండి సాయి రాం

ఋణ  భారత్
విచ్చల విడిగా విదేశీ అప్పులు..
అభివృద్ధికేనంటూ బిల్డప్పులు!
అనాలోచితంగా తప్పు మీద తప్పులు..
బడుగులకే చివరికి తల నొప్పులు!!

 


హై వోల్టేజ్
విద్య ఒక వ్యాపారం..
భలే లాభసాటి బేరం!
కాగలవా కలలు సాకారం?
ఫీజుల మోత.. ఎంత ఘోరం!!

 

 


తెలుగు వెలుగులు
తరతరాల అనుబంధాలు నిలిచేలా..
అన్నాదమ్ములు ఇద్దరూ గెలిచేలా!
అభివృద్ధి పథాన ఎగిసి వెలిగేలా...
తెలుగోడి సీమాంధ్ర తెలంగాణా!! 

 

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం