కాకూలు - ఆకుండి సాయిరాం

 నిర్ ' భయ విహ్వల
భయం భయం గా అబలలు..
బతుకే భారంగా నిర్భయలు!
ఆరంభ శూరత్వం గా మహిళా చట్టాలు..
క్రియా విహీనం గా రక్షణ యంత్రాంగాలు!!

 


మందు (అ)' భాగ్యులు
అడ్డదిడ్డంగా మందుబాబులు..
మత్తుగమ్మత్తులో కిక్కు బాబులు!
నీతి చెబితే ఎదురు తిరిగే రుబాబులు..
ఇంట్లో వాళ్ళకి ఎడతెగని గుబులు!!

 

 


నీ కోసం నీవు
అన్ని చోట్లా ప్రజల ఆందోళన బాట..
నాయకులకు మాత్రం చర్చా వేదికలట!
ఎన్నుకున్న ప్రతినిధులకు బాధ్యత లేదట..
కష్టిస్తే గానీ పొద్దుగడవని ప్రజలకి కటకట!! 

మరిన్ని వ్యాసాలు

ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - golmaal
వ్యాసావధానం - గోల్ మాల్!
- రవిశంకర్ అవధానం