దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

కేలిఫోర్నియాలోని అనహైం అనే ఊరికి చెందిన ఓ దొంగ తుపాకితో  ఓ బేంకుకి దొంగతనానికి వెళ్ళాడు. అయితే దివాలా తీసిన ఆ లోకల్ బేంకులో డబ్బులేదు. దివాలా తీసిందనడానికి రుజువుగా అడిటర్లు స్టేట్ మెంట్లు తయారుచేస్తున్నారా సమయంలో,

 


 

మసచు సెట్స్ రాష్ట్రానికి చెందిన స్వాన్ సీ అనే ఊళ్ళోని ఓ దొంగ ఓ బేంకులోకి వెళ్ళి, తుపాకి చూపించి, డబ్బివ్వమన్నాడు. కాని కేషియర్ తన దగ్గర డబ్బులేదని, ప్రక్క బ్రాంచినించి అది రావడానికి వేచి ఉన్నానని చెప్పడంతో ఆ దొంగ మూర్చబోయాడు. . 

మరిన్ని వ్యాసాలు

Yuathalo Atmanyunataa bhaavam
యువతలో ఆత్మనూన్యతా భావం
- సి.హెచ్.ప్రతాప్
పింగళి లక్ష్మికాంతం కవి.
పింగళి లక్ష్మికాంతం కవి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బి.వి.నరసింహారావు.
బి.వి.నరసింహారావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kutumbame Jeevanadharam
కుటుంబమే జీవనాధారం
- సి.హెచ్.ప్రతాప్
Pempakam lo premarahityam
పెంపకంలో ప్రేమరాహిత్యం
- సి.హెచ్.ప్రతాప్