కాకూలు - ఆకుండి సాయిరాం

ముసుగు స్వాములు
సధ్భావన బోధించాల్సిన స్వాములోరికి...
రాజకీయ వాసనలు ఎందుకంట!
ఆస్తికత ముసుగులో అంతా మురికి...
భోగలాలసులతో ఇదే తంటా!!

 


 విషాద యాత్ర
విహార యాత్రల్లో విషాదాలు..
వేదన మిగిల్చే విధి విలాసాలు!
అరక్షణం లో అందరూ నీటి పాలు..
అయినవారి పాలిట గర్భశోకాలు!!

 


 ఇదేం శాపం?  
నీటికి కరువొచ్చింది..
కన్నీటికి వరదొచ్చింది!
పైరుకు పురుగంటింది..
రైతుకు శ్వాస ఆగింది!!  

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం