కాకూలు - ఆకుండి సాయిరాం

వలలో చేపలు

కోట్ల లాటరీ అనే ఈమెయిల్ ట్రాప్ లో
ఆశలు పడి స్పందిస్తే అంతే సంగతులు!
ఇంటర్ నెట్ మోసాలకు వందల్లో వేలల్లో...
ఇరుక్కుని లాసయ్యే వారెందరో బాధితులు!!

 


 

అవినీతి సాగు
అవినీతిని కట్టడి చెయ్యలేక...
అక్రమాలకు అడ్డుకట్ట వెయ్యలేక!
అలసత్వం తో పనులేవీ సాగక...
ఎక్కడికక్కడ సాగ తీతలే కనుక!!

 

 


 రైతు వెత
సమస్యలతో నిత్యం సహవాసం...
సుఖాలకు దూరం గా వనవాసం!
అన్నాన్ని పండించే రైతుల కోసం...
ఆలోచన చెయ్యని వారిపై ఆక్రోశం! 

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం