కాకూలు - ఆకుండి సాయి రాం

 

గుద్దుడే గుద్దుడు
ఆదాయం చూస్తే మూరెడు..
అదుపులేని ఖర్చులు బారెడు!
బెంగతో వచ్చే బాధలు బండెడు..
బక్కప్రాణిపై బలిసినోడి బాదుడు!!


దీనికేమంటారు?
తాగి వాహనాలు నడుపుతారు..
తూలి తడబడుతూ పడిపోతారు!
సంస్కరిద్దామంటే ముందుకురారు..
మందుబాబులతో ఎంత తకరారు?!

!


తెలిసిన కథలే!
ఆసాంతం చూసే అన్నింటా లొసుగులే..
ఆన్ రికార్డ్ మాత్రం చిలవలూ పలవలే!
భాష్యాలు చెప్పడంలో అందరూ అధికులే..
బోల్తాకొట్టించడంలో కొందరు ఉధ్ధండులే!!

మరిన్ని వ్యాసాలు

Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం