నత్తి - Dr. Murali Manohar Chirumamilla

మనసులో ఎన్నో ఆలోచనలున్నా మాటల్లో చెప్పలేని సంకట స్థితి....  అందరూ మనవెనక నవ్వుకుంటున్నారన్న బాధ.....అయినా ఏమీ చేయలేని పరిస్థితి....అదే నత్తి....విపరీతమైన ఒత్తిడి కావచ్చు, వంశపారంపర్యం వల్ల కావచ్చు...ఎలా వచ్చినా ఈ నత్తి నుండి బయటపడలేమా అని నిరంతరం బాధపడేవారు, అవమానంతో కృంగిపోయేవారు ఎందరో.... ఈ సమస్యకి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు....

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు