డెంగ్యూ జ్వరం, ఆయుర్వేద చికిత్స - Dr. Murali Manohar Chirumamilla

విపరీతమైన ఒళ్లు నొప్పులు, కంటి వెనుక భాగంలో నొప్పి, మితిమీరిన నీరసం ఉంటుంది. రెండు, మూడు రోజుల్లో తగ్గి మళ్లీ జ్వరం కనిపించడం అనేది డెంగ్యూ ప్రత్యేకత. ఎముక విరిగినప్పుడు ఎలాంటి నొప్పి ఉంటుందో అలాంటి నొప్పులు ఉండడం వల్ల ఈ వ్యాధికి ఎముకలు విరిచే జ్వరం అని పేరొచ్చింది. డెంగ్యూ జ్వరం పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు. 

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana kathalu - Pratyupakaram
కాశీ ప్రయాణ కథలు - ప్రత్యూ పకారం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
దాసరి నారాయణ రావు
దాసరి నారాయణ రావు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu -  doorapu kondalu nunupu
కాశీ ప్రయాణ కథలు - దూరపు కొండలు..
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు
రామానాయుడు
- .డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.