ఇంటర్వ్యూ (లఘు చిత్రం) - .

Interview - Telugu Short Film

ఆఫీసరడిగే కొశ్చెన్లకు ఆన్సర్ల సంగతి దేవుడెరుగు.....
అసలు వాడెందుకొచ్చాడో, ఆఫీసులో ఏం పని చేయగలడో తెలీదు గానీ.....
కాన్ఫిడెన్స్ తో ఇంటర్వ్యూయర్ ని మకతిక పెట్టి మనని పకపకా నవ్వించే రికమండేషన్ క్యాండేట్....