సిరాచుక్కలు - సిరాశ్రీ

 

 

రాముడిలాంటి
భర్త కావాలట!-
సీతలా
కష్టాలకి సిద్ధమేనా!


------------------------------------------------------------------------------------

 

ఖరీదైన గడియారం
ఎందుకంటారా?-
కాలం "విలువ"
గుర్తుచేయడానికి


--------------------------------------------------------------------------------------------

 

రావణకాష్టం
మండుతూనే ఉంటుందట-
పది కపాలమోక్షాలు
కదా మరి  


 

--------------------------------------------------------------------------------------------

 

ఒక్క దూకులో హనుమ,
వారధి కట్టి రాముడు-
దైవం కంటే
భక్తే గొప్ప

 

మరిన్ని వ్యాసాలు

ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - golmaal
వ్యాసావధానం - గోల్ మాల్!
- రవిశంకర్ అవధానం