కాకూలు - సాయిరాం ఆకుండి

రూ'పాయే '

సుస్తీ చేసిందీ మన రూపాయికి...
చిక్కిపోయింది డాలరు ధాటికి!

చుక్కానిలేని నావలో ఎదురీత ఏటికి...
బాధ్యతగా నిలబడి పగ్గాలు వేసేదేనాటికి?


పరపాలక సంఘం

గతుకుల రోడ్లు.. వెలగని లైట్లు...
మునిసిపాలిటీలలో తప్పని పాట్లు!

దోమల జోరు.. ఈగల మోతలు...
బాధ్యత లేని పురపాలక నేతలు!!


మేధోభారతం

సాహసానికి చిరునామా నేటితరం...
సంకల్పానికి ధీమా... ఈ యువజనం!

గెలుపు బాట పయనమే నిరంతరం...
భారతీయ మేధావుల ప్రభంజనం!!

మరిన్ని వ్యాసాలు

బకాసురుడు.
బకాసురుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nakka - Sanyasi
నక్క -సన్యాసి
- రవిశంకర్ అవధానం
అక్రూరుడు.
అక్రూరుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చంద్రహాసుడు.
చంద్రహాసుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
నందనార్ .
నందనార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Ravi narayana reddi
రావి నారాయణ రెడ్డి
- సి.హెచ్.ప్రతాప్