డా. గజల్ శ్రీనివాస్ త్రిభాషా గీతావిష్కరణ - ..

Dr. ghajal Srinivas

జలియన్ వాలా బాగ్ ఉదంతం  ఓ కన్నీళ్ల  చీకటి దినం
-రెబల్ స్టార్ కృష్ణం రాజు

హైదరాబాద్:జలియన్ వాలా బాగ్ ఉదంతం ఓ కన్నీళ్ల చీకటి దినం అని, జెనరల్ డయెర్ పైశాచిక చర్యను చరిత మరచిపోదని, జలియన్ వాలా బాగ్ శతాబ్ది సందర్భంగా డాక్టర్ గజల్ శ్రీనివాస్ హిందీ, పంజాబీ, తెలుగు భాషల్లో నీరాజన, స్ఫూర్తి గీతాలను రూపొందిచడం అభినందనీయం అని పూర్వ కేంద్ర మంత్రి శ్రీ యూవీ కృష్ణంరాజు అన్నారు.

జలియన్ వాలా బాగ్ యదార్ధ ఘటనను ప్రాధమిక విద్యలో తప్పక ఓ పాఠ్యాంశంగా చేర్చాలనీ, అందువల్ల రాబోయే తరాల వారికి స్ఫూర్తిదాయకంగా వుంటుందని ప్రముఖ భారతీయ సినిమా రచయిత శ్రీ విజయేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. తొలుత సభలో త్రిభాషల్లో గానం చేసిన గీతాలను రెబల్ స్టార్ కృష్ణం రాజు, శ్రీ విజయేంద్రప్రసాద్ లు ఆవిష్కరించారు. గీతాలకు సాహిత్యాన్ని అందించిన కల్నల్ తిలక్ రాజ్, జలంధర్, శ్రీ సిరాశ్రీలను అభినందించారు. ఈ సభలో సినీ ప్రముఖులు శ్రీ డమరుకం శ్రీనివాస్ రెడ్డి, శ్రీ రామ సత్యనారాయణ, మధుర శ్రీధర్, సంఘసేవకులు శ్రీ పెనుమచ్చ వెంకట్రాజు,  సీహెచ్ శ్రీనివాసరాజు, శ్రీ వాసురాజు, శ్రీ రాజీవ్ రెడ్డిలు గౌరవ అతిధులుగా పాల్గొన్నారు.

మరిన్ని వ్యాసాలు

Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం
రాజస్తాన్ రాష్ట్రము లోని  కుంభాల్‌గఢ్‌ కోట
రాజస్తాన్ రాష్ట్రము లోని కుంభాల్‌గఢ్‌ కోట
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
వీరపాండ్య కట్టబొమ్మన.
వీరపాండ్య కట్టబొమ్మన.
- బెల్లంకొండ నాగేశ్వరరావు