క్యారెట్ సలాడ్ కర్రీ - పి.శ్రీనివాసు

Carrot Salad Curry

కావలిసిన పదార్ధాలు: కారెట్స్, ,  కొబ్బరి, మామిడికాయ,  ( ఈ మూడింటిని తురిమి వుంచాలి), ఎండుమ్మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, నూనె, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు

తయారుచేసే విధానం: ముందుగా ఉరిమిన ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో వుంచాలి. తరువాత ఒక బాణలిలో నూనె వేసి పోపుదిన్సులు, వెల్లుల్లిపాయలులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి కపి తురిమిన క్యారెట్ మిశ్రమం లో కలపాలి. అంతేనండీ.. అతిసులువుగా కారెట్ సలాడ్ రెడీ...

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం