కాకూలు - సాయిరాం ఆకుండి

ఐతే ఓకే !
వాళ్ళు అధికారంలోకొస్తే...
అడ్డంగా దోచేస్తారు!

వీళ్ళకి పవరిస్తే ...
నిలువునా పీల్చేస్తారు!

అడ్డమా ! నిలువా??
ఈ రెండూ తప్ప లేదింకో ఆప్షన్!
అందరికీ తెల్సు... ఇంకెందుకు పరేషాన్!!

ఖరీదు కట్టే షరాబులు!
ఆరేళ్ళా ... అరవై ఏళ్ళా ?
ఆడతైతే చాలు!

నేరమేంటి? శిక్షలేంటి ?
పరిహారం రెండు వేలు!

డెమోక్రాటిక్ వీరంగం!
అంతరంగంలో
పార్టీలు వేరైనా
కాంట్రాక్టు రిలేషనలు!

బహిరంగంగా
ప్రజల్ని మభ్యపెట్టే లా
డ్రమెటిక్ రియాక్షన్లు!!

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం