మహా కవి శ్రీశ్రీ - మోపూరు పెంచల నరసింహం

భగ భగ మండే అగ్ని కీలల్లో
ఎగసిపడే చైతన్యపు కడలి అలల్లో
కరిగిన కండల్లో
పేదల గుండెల్లో
చెమట చుక్కల్లో
ఎండిన డొక్కల్లో
ఎర్రబడిన కళ్ళల్లో
బిగిసిన పిడికిళ్ళలో
ఎగిరే విప్లవ పతాకంలో
పొంగే రుధిర ప్రవాహంలో
ఉన్నాడు సామ్యవాద సుమశ్రీ
అభ్యుదయ భావశ్రీ

మహా కవి శ్రీశ్రీ

మరిన్ని వ్యాసాలు

కాలాపాని 1.
కాలాపాని 1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బులంద్ దర్వాజా.
బులంద్ దర్వాజా.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Sanketika banisatwam
సాంకేతిక బానిసత్వం
- సి.హెచ్.ప్రతాప్
Panchatantram - Enugu - Pichuka
పంచతంత్రం - ఏనుగు పిచ్చుక
- రవిశంకర్ అవధానం