TAGS ఆధ్వర్యంలో “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ” - మీ రచనల స్వీకరణ చివరి తేదీ: నవంబర్ 30, 2020 - TAGS

TAGS ఆధ్వర్యంలో “శ్రీ UAN మూర్తి స్మారక  3వ రచనల పోటీ” - మీ రచనల

గోతెలుగు  సంపాదకులకు నమస్కారం.

కాలిఫోర్నియాలో నెలకొని ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్యంలో తలపెట్టిన  “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ” సమాచారాన్ని మీ పత్రిక పాఠకులతో పంచుకోవలసినదిగా మా మనవి. విదేశాలలో ఉన్న తెలుగు వారు అందరూ ఈ కథ, కవితల పోటీలో పాల్గొనడానికి అర్హులు అని తెలియజేయడమైనది. రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: నవంబర్ 30, 2020.
 
ధన్యవాదాలు,
శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం
Telugu Association Of Greater Sacramento (TAGS)
Post Box: 1666
Folsom, CA-95763, USA
Website: http://sactelugu.org/tags-board  

Facebook: https://facebook.com/sacTelugu  

మరిన్ని వ్యాసాలు

Yuathalo Atmanyunataa bhaavam
యువతలో ఆత్మనూన్యతా భావం
- సి.హెచ్.ప్రతాప్
పింగళి లక్ష్మికాంతం కవి.
పింగళి లక్ష్మికాంతం కవి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బి.వి.నరసింహారావు.
బి.వి.నరసింహారావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kutumbame Jeevanadharam
కుటుంబమే జీవనాధారం
- సి.హెచ్.ప్రతాప్
Pempakam lo premarahityam
పెంపకంలో ప్రేమరాహిత్యం
- సి.హెచ్.ప్రతాప్