Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie names are Actor's Surnames

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని కుర్రాడిని గుర్తుపట్టారా.? తమిళ, హిందీ సినిమాల్లో పాపులర్ నటుడితను. తెలుగులోనూ ఇతనికి చాలామంది అభిమానులున్నారు. అమ్మాయిల కలల రాకుమారుడైన ఈ హీరో ఎవరన్నదానిపై ఏమన్నా ఐడియా వచ్చిందా? మాస్ క్లాస్ అన్న తేడా లేకుండా ఏ పాత్రనైనా మెప్పించగలడీ హీరో. ఇంకా క్లారిటీ రాలేదా?

అయితే ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్ ని క్లిక్ చేసేయండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు