కాకూలు - సాయిరాం ఆకుండి

చీకటకటా
పవర్ కట్ రోజులొచ్చాయి..
పరిశ్రమలకు ఇక కష్టాలేనోయ్!

ముందుచూపు లేని సర్కారు..
మభ్యపెట్టే చేతలతో తకరారు!!


స్వయంకృ(షి)తం
ప్రాణాంతక వ్యాధులన్నిటికీ..
స్వాగతం పలికే సిగరెట్లు!

ప్రకటనల్లో హోరెత్తినప్పటికీ..
పట్టించుకోకపోతే మారేదెట్లు!?

 


ఇది మందుకి వేళయనీ..
ఎన్నికల వేళ ఇలా వచ్చేసింది..
నాయకుల గోల మొదలయ్యింది!

కులం ఓట్ల లెక్క సమఝయింది!
పంపకాల మేళా షురూ అయింది!!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం